ఫోటో మూమెంట్: అప్పుడే మనకి అమ్మతనం తెలుస్తుంది – నటి ప్రణీత సుభాష్

Published on May 8, 2022 8:00 pm IST

గత నెల, నటి ప్రణిత సుభాష్ త్వరలో తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది. ఈ రోజు, మదర్స్ డే సందర్భంగా, నటి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మరొక ఫోటోను షేర్ తన అభిమానులతో చేయడం జరిగింది.

ఆమె తన బేబీ బంప్‌ను కలిగి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పిక్ చాలా అందంగా ఉంది మరియు పోస్ట్ క్రింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ హీరోయిన్ టాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చిత్రం లో కనిపించారు.

సంబంధిత సమాచారం :