రానా దగ్గుపాటి కి డైరక్టర్ ప్రశాంత్ నీల్ థాంక్స్

Published on Mar 29, 2022 3:40 pm IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ట్రైలర్ విడుదల తో మరోసారి దేశ వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తూ రానా దగ్గుపాటి కేజీఎఫ్ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ మేరకు రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల పట్ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంతోషం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రానా దగ్గుపాటి కి థాంక్స్ తెలిపారు. అంతేకాక ఎల్లప్పుడూ తమ సినిమా కు సపోర్ట్ ఇస్తున్న విషయాన్ని వెల్లడించారు. యశ్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :