అక్కడ బన్నీ కెరీర్ లోనే గ్రాండ్ గా “పుష్ప” రిలీజ్.!

Published on Nov 24, 2021 1:01 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం పనులు అన్నీ శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ఇంకో పక్క సాలిడ్ ట్రైలర్ కట్ మరియు ప్రీ రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తుండగా..

ఈ సినిమాని అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ లెవెల్ రిలీజ్ గా ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా ఓవర్సీస్ లో పెద్ద మొత్తంలోనే పుష్ప పార్ట్ 1 కి బిజినెస్ కూడా జరిగిందట. అందుకే బన్నీ గత సినిమాలను మించి ఎక్కువ థియేటర్స్ లో పుష్ప రిలీజ్ ప్లానింగ్ జరుగుతున్నట్టు టాక్. మరి దీని పై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More