బిగ్గెస్ట్ డే 1 నమోదు చేయనున్న “పుష్ప”.!

Published on Dec 17, 2021 7:14 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నడుమ మినిట్ అనేక అడ్డంకులు తర్వాత పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ నిన్న ప్రీమియర్స్ అయ్యింది. అయితే ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు.

ముఖ్యంగా అయితే ఈ చిత్రం టికెట్స్ కోసం నెలకొన్న రచ్చ అయితే అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లు డే 1 కొల్లగొట్టడం ఖాయం అని తెలిస్తుంది. అలానే రికార్డు స్థాయిలో కూడా తెలంగాణలో టికెట్లు పుష్ప కి తెగాయట. దీనితో స్యూర్ షాట్ గా పుష్ప డే 1 ఆల్ టైం రికార్డ్స్ సెట్ చెయ్యడం ఖాయం అని తెలుస్తుంది. ఈ ఏడాదికి బిగ్ డే 1 ఇది అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా ఆసక్తి గా మారింది.

సంబంధిత సమాచారం :