“పుష్ప” పాన్ ఇండియన్ లెవెల్లో రచ్చ చెయ్యడం కన్ఫర్మ్.!

Published on Sep 17, 2021 10:59 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు ఆల్ మోస్ట్ కంప్లీట్ కానుండగా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే అంశం ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమా అంతే లెవెల్లో ఎలా ఉంటుందో అన్నది ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఉన్న ప్రశ్న..

దానికి మాత్రం పుష్ప తో సుకుమార్ ఖచ్చితంగా గట్టి ఆన్సర్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చూపే ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ కాన్సెప్ట్ అనేది సుకుమార్ చాలా ఇంటెన్స్ ఒక పర్టిక్యులర్ ప్రాంతం నుంచి పాన్ ఇండియన్ లెవెల్లో ఇంపాక్ట్ కలిగించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఒక సుకుమార్ ప్లాన్ చేసిన రోల్స్ డిజైన్ కూడా చాలా సాలిడ్ గా ఉంటాయట. మొత్తానికి మాత్రం సుకుమార్ ప్లాన్ పాన్ ఇండియన్ లెవెల్లో గట్టిగానే రచ్చ చెయ్యడం కన్ఫర్మ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :