గల్లీ రౌడీ నుంచి “పుట్టెనే ప్రేమ” ఫుల్ వీడియో సాంగ్ వచ్చిసిందిగా..!

గల్లీ రౌడీ నుంచి “పుట్టెనే ప్రేమ” ఫుల్ వీడియో సాంగ్ వచ్చిసిందిగా..!

Published on Sep 29, 2021 1:00 AM IST


యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి హీరోయిన్‌గా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గల్లీ రౌడీ’ సినిమా సెప్టెంబర్ 17న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకుంది. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి “పుట్టెనే ప్రేమ” అనే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది.

ఈ పాటకు భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, రామ్ మిర్యాల ఆలపించారు. ఈ సాంగ్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే సినిమాలో బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు