“రాధేశ్యామ్‌” ఫుల్ మెలోడీ సాంగ్ వచ్చేసింది..!

Published on Mar 24, 2022 1:27 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్లపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనతో డీసెంట్ కలెక్షన్స్‌ని రాబట్టుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి “నగుమోము తారలే” ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్‌కి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్‌ ఆలపించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఇకపోతే ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్‌లు కీలక పాత్రల్లో నటించారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :