మ్యాజికల్ గా “రాధే శ్యామ్” తెలుగు వెర్షన్ కొత్త సాంగ్.!

Published on Dec 2, 2021 11:40 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఆసక్తికర లవ్ డ్రామా “రాధే శ్యామ్”. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కి రెడీ చేస్తుండగా ఈ సందర్భంలో ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ అందిస్తూ వస్తున్నారు. మరి అలా నిన్న రాధే శ్యామ్ హిందీ సింగిల్ ని ఈరోజు అదే పాటని తెలుగు మరియు సౌత్ లో సెకండ్ సింగిల్ గా మేకర్స్ రిలీజ్ చేశారు.

అయితే విజువల్ గా సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట మంచి మ్యాజికల్ గా ఉందని చెప్పాలి. ఆ విజువల్స్ కి తగ్గట్టుగా సాంగ్ లో సోల్ కూడా ఫీల్ గుడ్ గా అనిపిస్తుంది. ఇంకా ఇందులో జస్టిన్ ప్రభాకరన్ బీట్స్ కూడా బాగున్నాయి. కృష్ణ కాంత్ ఇచ్చిన సాహిత్యం కూడా సాంగ్ లో చాలా బావుంది. ఓవరాల్ గా రాధే శ్యామ్ నుంచి ఇంకో చార్ట్ బస్టర్ వచ్చిందని చెప్పాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :