టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు !

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్వంత తమ్ముడు అమన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రేపు తన కొత్త చిత్రం ఆన్నపూర్ణ స్టూడియోస్ లాంచ్ కానుంది. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దాసరి లారెన్స్ దర్శకత్వం వహించనున్నారు.

రజినీ ఫిలిం కార్పొరేషన్ నిర్మించనున్న ఈ చిత్రంలో అమన్ కు జోడిగా కొత్త అమ్మాయి మోనికా శర్మ నటించనుంది.ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివారాలు తర్వలోనే వెలుబడనున్నాయి.

Exit mobile version