పవన్ – సుజిత్ సినిమా పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

పవన్ – సుజిత్ సినిమా పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Dec 5, 2022 4:13 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో నిన్న సినిమా అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ను అనౌన్స్ చేయడంతోనే ఏ రేంజ్ హైప్ వచ్చిందో అందరికీ తెలిసిందే. చాలామంది సినీ పరిశ్రమ కి చెందినవారు సినిమా కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి అని కోరుకున్నారు.

అయితే ఇదే చిత్రం పై ఆర్ ఆర్ ఆర్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటే కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ అని అన్నారు. ఫస్ట్ లుక్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. డివివి మూవీస్ వారికి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ వేసిన ఈ పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు