తండ్రి మెగాస్టార్ బాటలోనే రామ్ చరణ్…సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం!

Published on Dec 1, 2021 10:55 pm IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరదల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి రామ్ చరణ్ విరాళంగా ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం.

ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని అభిమానులు అంటున్నారు.

సంబంధిత సమాచారం :