సోషల్ మీడియాలో రామ్ చరణ్ హవా.!

Published on Nov 29, 2022 12:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ముందు చేసిన “రౌద్రం రణం రుధిరం” తో అయితే చరణ్ గ్లోబల్ అపీల్ తన సొంతం చేసుకున్నాడు. ఇక అక్కడ నుంచి అయితే సోషల్ మీడియాలో తన క్రేజ్ మరింత స్థాయిలో పెరగగా మన టాలీవుడ్ నుంచి అయితే రికార్డు మార్క్ మిలియన్ ఫాలోవర్స్ తో అయితే ఫాస్టెస్ట్ రికార్డులు తన సొంతం చేసుకున్నాడు.

ఇక లేటెస్ట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో మరో సెన్సేషన్ ని చరణ్ నెలకొల్పాడు. లేటెస్ట్ గా 10 మిలియన్ ఫాలోవర్స్ ని క్రాస్ చేసి టాలీవుడ్ లో ఓ ఫాస్టెస్ట్ రికార్డుని అయితే తాను నెలకొల్పాడు. మరి దీనితో అయితే చరణ్ తన హవా ని సోషల్ మీడియాలో ఈ లెవెల్లో కొనసాగిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అలాగే నిన్ననే తన కెరీర్ లో మరో భారీ చిత్రాన్ని కూడా చరణ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :