“బాస్ పార్టీ” పై చరణ్ మాస్ కామెంట్స్.!

“బాస్ పార్టీ” పై చరణ్ మాస్ కామెంట్స్.!

Published on Nov 24, 2022 12:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ నుంచి చాలా కాలం తర్వాత ఒక వింటేజ్ ట్రీట్ లా ఈ చిత్రం అయితే తెరకెక్కుతుంది. ఇక దీనిపై మాసివ్ అంచనాలు నెలకొనగా నెక్స్ట్ అయితే ఈ చిత్రం నుంచి నిన్ననే మేకర్స్ బాస్ పార్టీ అంటూ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చెయ్యగా ఇది క్రేజీ చార్ట్ బస్టర్ అయ్యింది ఇప్పుడు.

మరి దీనిపై అయితే లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం జరిగింది. మరి బాస్ అయితే మళ్ళీ తన స్ట్రాంగెస్ట్ జోన్ లోకి వచ్చేసారు. బ్రదర్ డీఎస్పీ ఈ సాంగ్ ఫ్రెష్ అండ్ అండ్ సూపర్ గా అదిరింది అంటూ మాస్ పోస్ట్ ని అయితే చరణ్ పంచుకొని తన ఎగ్జైట్మెంట్ ని వ్యక్తం చేసాడు. దీనితో ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తూ బాస్ పార్టీ సాంగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు