‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా సినిమానే పెద్ది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్గ్ సినిమా ఇది కాగా అభిమానుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే ఈ సినిమాలో రీసెంట్ గానే మేకర్స్ క్రేజీ ఐటమ్ సాంగ్ ని చిత్రీకరణ చేసిన విషయం తెలిసిందే.

మరి ఈ సాంగ్ లాంచ్ ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుస్తోంది. ఈ సాంగ్ పై లేటెస్ట్ బజ్ ఏంటంటే మేకర్స్ ట్రైలర్ తర్వాత మాత్రమే దీన్ని విడుదల చేస్తారట. సో మొదట ట్రైలర్ ఆ తర్వాతే స్పెషల్ సాంగ్ అని చెప్పాలి. అంటే మే మూడో వారంలో అలా ఈ సాంగ్ ఉండొచ్చు. అలానే రెహమాన్ ఎలాంటి ట్యూన్ అందించారో అనో చాలామంది మరింత ఆసక్తిగా ఉన్నారు.

Exit mobile version