వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన రామ్ “ది వారియర్”

Published on Oct 3, 2022 12:00 pm IST

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని చివరిసారిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ది వారియర్‌ లో కనిపించారు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈ చిత్రం ఇప్పటికే OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది మరియు ఇప్పుడు అది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

ది వారియర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 23, 2022 న స్టార్ మాలో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. వారియర్‌ లో కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :