“గరుడ గమన వృషభ వాహన” చిత్రం పై రానా దగ్గుపాటి ప్రశంసలు!

“గరుడ గమన వృషభ వాహన” చిత్రం పై రానా దగ్గుపాటి ప్రశంసలు!

Published on Jan 20, 2022 3:00 PM IST

రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి లు ప్రధాన పాత్రల్లో రాజ్ బి శెట్టి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గరుడ గమన వృషభ వాహన. ఈ చిత్రం విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను సైతం అలరిస్తోంది. జీ 5 లో ప్రసారం అవుతున్న ఈ చిత్రం పై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ చిత్రం చాలా బాగుంది అని, నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. రానా దగ్గుపాటి స్పందించాల్సింది గా నెటిజన్స్ చేసిన కామెంట్స్ కు రానా దగ్గుపాటి స్పందించడం జరిగింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు