చెన్నై చేరిన రానా

rana
రానా దగ్గుబాటి తన కెరీర్ లోనే బిజీ మరియు పీక్ స్టేజ్ లో వున్నాడు. చేతినిండా సినిమాలతో విరామం అనేది లేకుండా ఎడతెరిపి షూటింగ్ లలో పాల్గుంటున్నాడు. ప్రస్తుతం రానా నటిస్తున్న 5 సినిమాలు ఈ వేసవిలో మనల్ని అలరించడానికి సిద్ధపడుతున్నాయి.

బాహుబలి సినిమాలో తన పార్ట్ ముగియగానే వెంటనే చెన్నైకి చేరుకొని బెంగుళూరు డేస్ తమిళ వెర్షన్ షూటింగ్ లో జతకలవనున్నాడు. శ్రీదివ్య, ఆర్య నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాను పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది.

Exit mobile version