టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ఖిలాడీ’..!

Published on Sep 25, 2021 2:44 am IST


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడీ”. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోశిస్తున్న రవితేజ సరసన డింపుల్ హయతి మరియు మీనాక్షి దీక్షిత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం టాకీ పార్ట్‌ను పూర్తి చేసింది. ఇక ఈ సినిమ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :