మాస్ మహారాజా “ధమాకా” ర్యాంపేజ్…వారం రోజుల వసూళ్లు ఇవే!

మాస్ మహారాజా “ధమాకా” ర్యాంపేజ్…వారం రోజుల వసూళ్లు ఇవే!

Published on Dec 30, 2022 11:00 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. ఈ చిత్రం గతవారం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాక్సాఫీస్ వద్ద తన విద్వంసం ను కొనసాగిస్తున్నారు.

ఈ చిత్రం వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా 62 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా కి భీమ్స్ సిసిరాలియో సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు