నార్త్ లో “ఆదిపురుష్” కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్.!

Published on May 10, 2023 4:01 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన బై లాంగువల్ భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే అవైటెడ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. ఇక నార్త్ లో అయితే మరోసారి ప్రభాస్ సత్తా చాటాడు లాస్ట్ టైం టీజర్ కి కూడా అంతటి నెగిటివిటీలో కూడా ఓ రేంజ్ లో అదరగొట్టింది.

ఇక ఇపుడు ట్రైలర్ కి కూడా ఆల్ టైం రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి హిందీలో అయితే ఆల్రెడీ 52 మిలియన్ వ్యూస్ కి పైగా వ్యూస్ అందుకోగా ఎప్పుడో RRR ట్రైలర్ రికార్డుని బ్రేక్ చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ హిస్టరీ లో కూడా హైయెస్ట్ వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా ఈ చిత్రం నిలిచింది. దీనితో నార్త్ లో ఆదిపురుష్ మ్యానియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :