‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Mar 28, 2022 4:00 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తూ దూసుకువెళుతుంది.

ఏపీ & తెలంగాణలో ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ కలెక్షన్స్ :

నైజాంలో మూడో రోజు – 15 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 53 కోట్లు వచ్చాయి.

సీడెడ్ లో మూడో రోజు – 5.6 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 22.5 కోట్లు వచ్చాయి.

వైజాగ్ లో మూడో రోజు – 4 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 14 కోట్లు వచ్చాయి.

ఈస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.75 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 9 కోట్లు వచ్చాయి.

వెస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.15 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు వచ్చాయి.

కృష్ణలో మూడో రోజు – 2 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు వచ్చాయి.

గుంటూరులో మూడో రోజు – 2 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 11 కోట్లు వచ్చాయి.

నెల్లూరులో మూడో రోజు – 1 కోటి కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ 4.95 కోట్లు వచ్చాయి.

బ్లాక్‌ బ‌స్ట‌ర్ ‘బాహుబ‌లి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చూసుకుంటే ఇప్పటివరకూ అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం.

సంబంధిత సమాచారం :