బిగ్ అప్డేట్..ముందే “RRR” ట్రైలర్ బొనాంజా.!

Published on Dec 9, 2021 7:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ రోజుతో దేశ వ్యాప్తంగా కూడా ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా ట్రైలర్ ని చూడాలని కోరుకున్న వారి ఆశ నెరవేరుతుంది. మరి ఆల్రెడీ థియేటర్స్ లో పడ్డ ట్రైలర్ కట్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుండగా చిత్ర బృందం ఇదే ఊపులో బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు.

ఈ మాసివ్ ట్రైలర్ ని యూట్యూబ్ లో సాయంత్రం 4 గంటల నుంచి ఇపుడు ఉదయం ఈ 11 గంటలకే రిలీజ్ చేస్తున్నట్టు అదిరే అప్డేట్ ఇచ్చారు. సో సిద్ధంగా ఉండండి ఈ 11 గంటలకే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ట్రైలర్ ని విట్నెస్ చెయ్యడానికి. మొత్తం మూడు నిమిషాల నిడివితో అదిరిపోయే విజువల్స్ తో ఇద్దరు మాస్ హీరోస్ తో రాజమౌళి చేసిన మ్యాజిక్ చూడాలని సిద్ధంగా ఉండండి మరి.

సంబంధిత సమాచారం :