ఈ ప్రముఖ స్క్రీన్స్ లో “RRR” సాలిడ్ ఎక్స్ పీరియన్స్ కి రెడీ.!

Published on Mar 9, 2022 7:25 pm IST


ఓ సినిమాని ఎప్పుడు కూడా థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చెయ్యడానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఎన్ని ఓటిటి లు వచ్చినా థియేటర్ లో వెండితెరపై బొమ్మ అనేది ఎవర్ గ్రీన్ అది ఈ లాక్ డౌన్ లు కర్ఫ్యూలు అనంతరం ప్రూవ్ అయ్యింది. మరి అలాంటి సిల్వర్స్ స్క్రీన్స్ లో సాలిడ్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చే స్క్రీన్స్ కూడా ఉన్నాయి. వాటిలో “ఐమ్యాక్స్” ఎక్స్ పీరియన్స్ ని మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారు.

మరి ఇపుడు ఆ థియేటర్స్ లోనే ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ విజువల్ వండర్ అయినటువంటి భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” స్పెషల్ గా స్క్రీనింగ్ కి రానుంది. లేటెస్ట్ గా కొన్ని పోస్టర్స్ కూడా ఐమ్యాక్స్ రిలీజ్ పై విడుదల చేసారు. అలాగే ఈ ప్రింట్స్ కి సంబంధించి ఇంకా బెటర్ వెర్షన్ ని మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. ఇది ఇంకా వెళ్లాల్సి ఉందట. దీనితో ఐమ్యాక్స్ వ్యూవర్స్ కి మాత్రం సాలిడ్ ఫీస్ట్ ఈ సినిమా నుంచి ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :