“RRR” సినిమా రిలీజ్ పై వైరల్ అవుతున్న లేటెస్ట్ బజ్.!

“RRR” సినిమా రిలీజ్ పై వైరల్ అవుతున్న లేటెస్ట్ బజ్.!

Published on Jan 21, 2022 10:01 AM IST

టాలీవుడ్ ఇద్దరు మాస్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా
“రౌద్రం రణం రుధిరం” సినిమా కోసం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే.

అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని ఇది వరకే రిలీజ్ చెయ్యాల్సి ఉన్నా కరోనా మూడో వేవ్ వల్ల మళ్ళీ ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సరికొత్త రిలీజ్ ఇండస్ట్రీ వర్గాల్లో మంచి వైరల్ అవుతుంది. రెండు డేట్స్ మొదట వినిపించినా ఇప్పుడు అయితే మేకర్స్ ఏప్రిల్ 29 నే ఫిక్స్ చెయ్యాలనుకుంటున్నారట.

అప్పటికి పరిస్థితి సెట్టయితే మాత్రం ఈ డేట్ లోనే విడుదల ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ డేట్ నే వైరల్ అవుతుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు