‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ 10 డేస్ కలెక్షన్స్ !

Published on Apr 4, 2022 3:00 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తూ దూసుకువెళ్తుంది.

మొత్తం 10 రోజులకు గానూ షేర్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ కలెక్షన్స్ చూద్దాం.

నైజాం 97.00 కోట్లు

సీడెడ్ 44.50 కోట్లు

ఈస్ట్ 13.85 కోట్లు

వెస్ట్ 11.47 కోట్లు

గుంటూరు 16.34 కోట్లు

ఉత్తరాంధ్ర 28.12 కోట్లు

కృష్ణా 12.95 కోట్లు

నెల్లూరు 07.96 కోట్లు

మొత్తం 10 రోజులకు గానూ షేర్ పరంగా చూసుకుంటే.. ఏపీ + తెలంగాణలో ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ : 232.19 కోట్లు

తమిళనాడు 33.58 కోట్లు

కేరళ 09.25 కోట్లు

కర్ణాటక 36.95 కోట్లు

హిందీ 91.10 కోట్లు

ఓవర్సీస్ 84.20 కోట్లు

రెస్ట్ 06.93 కోట్లు

మొత్తం 10 రోజులకు గానూ షేర్ పరంగా చూసుకుంటే.. అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ : 494.20 కోట్లు

మొత్తానికి ఈ చిత్రానికి రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకూ అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం.

సంబంధిత సమాచారం :