సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న రవి తేజ కొత్త మూవీ అనౌన్స్ మెంట్!

Published on Nov 2, 2021 3:09 pm IST

మాస్ మహారాజా రవితేజ మరొక చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. #RT71 అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవి తేజ తన నెక్స్ట్ చిత్రం కోసం ఈ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించడం జరిగింది. ఇండియన్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రం లో రవి తేజ ను మునుపెన్నడూ లేని విధంగా చూపించనున్నట్లు పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను నవంబర్ 3 వ తేదీన మధ్యాహ్నం 12:06 గంటలకు చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More