శుక్రవారం రిలీజ్ అవుతున్న చిత్రాలకి సుప్రీం హీరో బెస్ట్ విషెస్!

Published on Nov 16, 2023 9:00 pm IST


టాలీవుడ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష, బ్రో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రతి సినిమాకీ కూడా బెస్ట్ విషెస్ అందించే సాయి ధరమ్ తేజ్, ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సినిమాలకు కూడా బెస్ట్ విషెస్ తెలిపారు.

శుక్రవారం రిలీజ్ అవుతున్న చిత్రాలు మంగళవారం, సప్త సాగరాలు దాటి సైడ్ బి, స్పార్క్. ఈ చిత్రాల రిలీజ్ పై ఆసక్తిని కనబరిచారు హీరో సాయి ధరమ్ తేజ్. సప్త సాగరాలు దాటి సినిమాకి ఎగ్జైట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక మంగళవారం సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. స్పార్క్ మూవీ కి కూడా బెస్ట్ విషెస్ తెలిపారు. వీటితో పాటుగా పోస్టర్స్ ను జత చేశారు.

సంబంధిత సమాచారం :