ప్రైవేట్ పార్టీ లో చిరంజీవి, వెంకటేష్ లతో సల్మాన్ ఖాన్!

Published on Jun 22, 2022 1:16 pm IST

విక్రమ్ విజయం తో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ లను ఒకే ఫ్రేమ్ లో చూడటం జరిగింది. అందరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అయితే సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే తన సన్నిహితులతో సల్మాన్ ఖాన్ సమయం ను గడుపుతున్నారు.

తాజాగా ఓ ప్రైవేట్ పార్టీలో చిరంజీవి, వెంకటేష్‌లను కలిశాడు సల్మాన్. ఈ చిత్రంలో చిరు, సల్మాన్, వెంకటేష్ సరదాగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో ఈ తారలకు సన్నిహితుడైన జెసి పవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన నివాసంలో పార్టీ జరిగింది.

సంబంధిత సమాచారం :