బికినీ టాప్ లో హీట్ పెంచుతున్న సమంత

Published on Jun 6, 2022 6:59 pm IST


దేశంలోనే టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. గత కొన్ని నెలల్లో, ఆమె తన గ్లామరస్ ప్రదర్శన తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. బికినీ టాప్‌లో కనిపించి తన ఫ్లాట్ వెస్ట్‌లైన్‌ని ప్రదర్శిస్తున్నందున ఆమె మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత, యంగ్ హీరోయిన్ లకి గట్టి పోటీ ఇస్తుంది. అంతేకాక సమంత ఇప్పుడే రణవీర్ సింగ్‌తో ఒక యాడ్ కోసం షూట్ జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులో యశోద మరియు శాకుంతలం చిత్రాలలో కనిపిస్తున్న సమంత, లేటెస్ట్ బోల్డ్ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :