సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్న సమంత సరికొత్త వీడియో!

Published on Jan 11, 2022 7:33 pm IST

టాలీవుడ్ హీరోయిన్ సమంత మరొకసారి సోషల్ మీడియా వేదిక గా ఒక వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో లో సమంత వర్క్ అవుట్ చేస్తూ ఉంది. ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2022 ను లెవెల్ అప్ ఛాలెంజ్ తో మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. తన కోచ్ జునైద్ షేక్ ఈ ఛాలెంజ్ ను విసిరినట్లు తెలిపారు. నేను కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా అంటూ వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది.

ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. నటి సమంత పలు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, ఎన్నో సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సమంత, పుష్ప చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :