‘సంక్రాంతికి వస్తున్నాం’కి కలెక్షన్ల సునామీ !

‘సంక్రాంతికి వస్తున్నాం’కి కలెక్షన్ల సునామీ !

Published on Jan 20, 2025 2:00 PM IST

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఏపీ & తెలంగాణలో 6వ రోజు 12.5 కోట్ల+ షేర్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రీమియర్ నుంచి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 6వ రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే..

నైజాం : 4.01 కోట్లు,

వైజాగ్ : 2.18 కోట్లు,

ఉత్తర ఆంధ్ర – 1.92 కోట్లు,

ఈస్ట్ గోదావరి : 1.23 కోట్లు,

వెస్ట్ గోదావరి : 0.73 కోట్లు,

గుంటూరు : 0.89 కోట్లు,

కృష్ణ : 0.93 కోట్లు,

నెల్లూరు : 0.39 కోట్లు,

ఏపీ + తెలంగాణలో 6వ రోజు కలెక్షన్స్ గానూ రూ. 12.5 కోట్ల వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 6వ రోజు షేర్ విషయానికి రూ.16.12 కోట్లు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు