‘ఏబిసిడి 3’ లో యువ హీరోయిన్ ?

Sara Ali Khan
బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ ధావన్ నటించనున్న ‘ఏబిసిడి 3’ చిత్రంలో సారా అలీఖాన్ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు ఈ పాత్ర కోసం కత్రినా కైఫ్ ను తీసుకువలనుకున్నా ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో ఇప్పుడు ఈ అవకాశం సారా ను వరించిందని సమాచారం. ఇక సారా ‘ఖేదర్నాథ్ , సింబా’ చిత్రాలతో వరస విజయాలను సొంతం చేసుకుంది.

రెమో డిసౌజా తెరకెక్కించనున్న ఈచిత్రం కోసం వరుణ్ ఏకంగా 21కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈచిత్రాన్ని 2డి తోపాటు 3డి లో కూడా తెరకెక్కించనున్నారు.

Exit mobile version