“సర్కారు వారి పాట” రిలీజ్ పై నో కాంప్రమైజ్.?

Published on Apr 17, 2022 10:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ ని ఎప్పుడుడెప్పుడు చూద్దామా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు జెనరల్ మూవీ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే గత కొన్ని రోజులు నుంచి మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ పరంగా పలు ఊహాగానాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే దీనిపై మాత్రం లేటెస్ట్ క్లారిటీ వినిపిస్తుంది. మేకర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని అనుకున్న డేట్ మే 12కే రిలీజ్ చేయబోతున్నట్టు ఫిక్స్ అయ్యారట అందులో నో కాంప్రమైజ్ అన్నట్టు తెలుస్తుంది. సో ఈ సినిమా రిలీజ్ డేట్ లో అయితే ఎలాంటి మార్పు లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :