బ్రహ్మానందం మూమెంట్స్ ను పట్టేసిన తిమ్మరుసు!

Published on Aug 4, 2021 2:20 pm IST

తిమ్మరుసు చిత్రం థియేటర్ల లో విడుదల అయి విజయవంతం గా ప్రదర్షితమవుతుంది. అయితే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సత్యదేవ్ మరియు ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం శరణ్ కోప్పిషెట్టి అందించారు. చిత్ర యూనిట్ షూటింగ్ సమయం లో జరిగిన ఒక విషయం ను నేడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

అయితే టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. డిఫరెంట్ మూవ్స్ తో డాన్స్ కూడా అద్బుతం గా చేస్తారు. డాన్స్ తో సైతం కామెడీ ను పుట్టించే బ్రహ్మానందం మూవ్స్ ను తిమ్మరుసు సెట్స్ లో పట్టేశాడు. అందుకు సంబంధించిన వీడియో ను షేర్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం లో అంకిత్, బ్రహ్మాజీ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :