నేడు రిలీజ్ కానున్న “సీటిమార్” టైటిల్ సాంగ్ వీడియో..!

Published on Sep 14, 2021 2:58 am IST


టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సీటిమార్”. కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న మంచి అంచనాల నడుమ విడుదలై సూపర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా నుంచి నేడు టైటిల్ సాంగ్ వీడియో గ్లింప్స్ విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

సంబంధిత సమాచారం :