వరల్డ్ వైడ్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్న “ఆదిపురుష్” టీజర్.!

Published on Oct 4, 2022 9:19 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమా దగ్గర అయితే మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ సుమారు 500 కోట్లతో తెరకెక్కించగా ఈ చిత్రం నుంచి అవైటెడ్ టీజర్ కూడా రీసెంట్ గా బయటకి వచ్చింది.

అయితే వచ్చిన 24 గంటల్లో యూట్యూబ్ నుంచి ఈ టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. 24 గంటల్లో అయితే ఈ చిత్రం టీజర్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకుందట. అంతే కాకుండా వరల్డ్ వైడ్ 24 గంటల్లో మోస్ట్ వ్యూస్ టీజర్ గా ఇది నిలిచింది అని అయితే మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే ఆదిపురుష్ విషయంలో మాత్రం భారీ రెస్పాన్స్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :