“వరిసు” మాస్ సింగిల్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

“వరిసు” మాస్ సింగిల్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Nov 16, 2022 3:00 PM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “వరిసు” కోసం తెలిసిందే. అలాగే ఈ చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక తెలుగుకి అయితే ఈ చిత్రాన్ని వారసుడు పేరిట రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా మేకర్స్ రీసెంట్ గానే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని అయితే రిలీజ్ చేశారు.

మరి దీనికి ఇప్పుడు అదిరే రెస్పాన్స్ వచ్చింది. థమన్ మరియు విజయ్ నుంచి వచ్చిన ఈ మాస్ నెంబర్ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో జాయిన్ అయ్యింది. దీనితో విజయ్ నుంచి లాస్ట్ చార్ట్ బస్టర్ అరబిక్ కుత్తు తర్వాత రెండో ఫాస్టెస్ట్ సాంగ్ గా రంజితమే ఇప్పుడు నిలిచింది. మొత్తానికి విజయ్ నుంచి అందులోని తాను పాడిన సాంగ్ గా మ్యూజిక్ లిస్ట్ ని ఈ సాంగ్ ఇప్పుడు రూల్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేవి ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు