RC15..శంకర్ మార్క్ లో ఈ భారీ సాంగ్.!

RC15..శంకర్ మార్క్ లో ఈ భారీ సాంగ్.!

Published on Nov 19, 2022 10:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మావెరిక్ దర్శకుడు శంకర్ తీస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు అనేక అంచనాలు నెలకొనగా మేకర్స్ అయితే ఈ భారీ సినిమా కోసం గ్రాండ్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గానే చిత్ర యూనిట్ అంతా న్యూజిలాండ్ కి పయనమైన సంగతి తెలిసిందే.

అక్కడ మెగా పవర్ నుంచి ఓ సాలిడ్ వర్కౌట్ వీడియో కూడా మంచి కేజ్రీగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఇక్కడ మాత్రం శంకర్ చరణ్ మరియు కియారాల మధ్య ప్లాన్ చేసిన భారీ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. శంకర్ మార్క్ లో మాంచి మ్యాజికల్ గా ఈ సాంగ్ ని లావిష్ విజువల్స్ తో శంకర్ డిజైన్ చేస్తున్నారట. మరి డెఫినెట్ గా ఈ సాంగ్ సినిమా సినిమాలో గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు