ఐన్ స్టీన్ లాజిక్ అయిన అర్దం అవుతుంది కానీ, నామినేషన్ లాజిక్ అర్దం కాదు – షణ్ముఖ్

Published on Oct 12, 2021 1:20 pm IST


బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో లో ఎవరు చివరి వరకు ఉంటారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హౌజ్ లో ప్రస్తుతం గ్రూపులు గా విడిపోయి ఒకరు పై మరొకరు ఘాటు గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో నామినేషన్ల విషయం లో షణ్ముఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐన్ స్టీన్ లాజిక్ అయిన అర్దం అవుతుంది కానీ, నామినేషన్ లాజిక్ అర్థం కాదు అంటూ చెప్పుకొచ్చారు. షణ్ముఖ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హౌజ్ లో మాత్రమే కాకుండా, ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదల అయిన ప్రోమో ఇలా ఉండగా, అసలు ఏం జరిగింది తెలియాలంటే షో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :