షారుఖ్ ఖాన్ కి కోవిడ్19 పాజిటివ్

Published on Jun 5, 2022 5:35 pm IST


మరో బాలీవుడ్ నటుడికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఇటీవల తన పాన్ ఇండియన్ చిత్రం జవాన్‌ను ఘాటైన టీజర్‌తో ప్రకటించిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు వైరస్ సోకింది. కొన్ని రోజుల క్రితం, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు షారూఖ్ ఖాన్ మరియు అతని భార్య గౌరీ ఖాన్ హాజరయ్యారు.

ఈ పార్టీలో చాలా మంది సెలబ్రిటీలు వైరస్ బారిన పడ్డారని ఇప్పటికే ఆన్‌లైన్‌లో పుకార్లు వచ్చాయి. వర్క్ ఫ్రంట్‌లో, షారుఖ్ ఖాన్‌కి పఠాన్, డుంకీ మరియు జవాన్ వంటి సినిమాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కి కరోనా వైరస్ తో అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :