వైరల్ అవుతోన్న “శిల్పా రెడ్డి” గ్లామ్ అవతార్

Published on May 18, 2022 3:00 pm IST

శిల్పా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె ప్రముఖ మోడల్, సోషలైట్, స్టార్ హీరోయిన్ సమంతకు సన్నిహితురాలు. శిల్పా ఫిట్‌నెస్ ఫ్రీక్ మరియు గతంలో సూపర్ మోడల్. ఆమె ఇంటర్నెట్‌లో కొన్ని గ్లామ్ చిత్రాలను పోస్ట్ చేస్తూనే ఉంది.

ఇప్పుడు, ఆమె అద్భుతమైన అబ్స్‌ తో ఉన్న తాజా బికినీ చిత్రాలు వైరల్‌గా మారాయి. శిల్పా వయసు 41 ఏళ్లు అయినా ఏ యంగ్ హీరోయిన్‌ కి అయిన పోటీ అనేలా రెచ్చిపోతుంది. ఇక్కడ చిత్రంలో శిల్పా తన అబ్స్ మరియు అద్భుతమైన అందాన్ని ప్రదర్శిస్తోంది.

సంబంధిత సమాచారం :