తమిళ సినిమా వైపు కన్నేసిన శృతిహాసన్

shruthi-hasan
బాలీవుడ్ లో వరుస పెట్టి హిట్లు కొట్టి తనకంటూ ఒక మార్క్ ని సృష్టించుకున్న శృతిహాసన్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పై గురిపెట్టింది. తమిళ ఇండస్ట్రీలో భారీ ఆఫర్లను ఒప్పుకుంటూ ముందుకు సాగుతుంది

ఈ కారణంగా అల్ట్రా గ్లామర్ పాత్రలను అంగీకరించే పనిని పెట్టుకుంది. శృతి తీసుకున్న నిర్ణయానికి సుముఖత చూపిస్తూ అగ్ర తారలందరూ ఈ పొడుగుకాళ్ల సుందరితో నటించాలని కోరుకుంటున్నారు. శృతి త్వరలో విజయ్, విశాల్ మరియు సూర్య లతో జంటగా నటించనుంది

Exit mobile version