రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లోకి “శ్యామ్ సింగరాయ్”

రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లోకి “శ్యామ్ సింగరాయ్”

Published on Jan 20, 2022 12:30 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ను నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు ఈ చిత్రం లో లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగరాయ్ చిత్రం ప్రసారం కానుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు