ఇండియన్ ఐడల్ తెలుగు కి హోస్ట్ గా వ్యవహరించనున్న శ్రీ రామ చంద్ర!

Published on Dec 26, 2021 11:32 pm IST

ఎన్నో కార్యక్రమాల ద్వారా సింగర్స్ తమ సత్తా చాటుతూ అవకాశాలను దక్కించుకుంటారు. అయితే ఇండియా లోనే టాప్ షో లలో ఇండియన్ ఐడల్ ఒకటి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అనేకమంది గాయకులు ఈ కార్యక్రమం ద్వారా చాలా అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాక వారి కెరీర్ ను ఎంచుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంను ఆహా వీడియో తెలుగు లోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కి హోస్ట్ గా సింగర్ శ్రీ రామ చంద్ర వ్యవహరించ నున్నాడు అని తెలుస్తోంది. అంతేకాక బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా శ్రీ రామ చంద్ర మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. మరి తెలుగు లో ఈ షో ను ఎలా హోస్ట్ చేస్తాడు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :