తన 21వ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ పై సాలిడ్ ఫస్ట్ లుక్

తన 21వ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ పై సాలిడ్ ఫస్ట్ లుక్

Published on Jul 5, 2024 9:59 AM IST


నందమూరి హీరో అలాగే ప్రొడ్యూసర్ కూడా అయినటువంటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో తన 21వ సినిమా కూడా ఒకటి. యంగ్ దర్శకుడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై మంచి బజ్ నెలకొనగా రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఇంకా సీనియర్ నటి విజయశాంతి లపై టీజర్ లు అదరగోట్టాయి. అయితే నేడే నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఇప్పుడు తనపై సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు.

మరి ఇందులో కళ్యాణ్ రామ్ మంచి డైనమిక్ అండ్ డాషింగ్ గా కనిపిస్తున్నాడు అని చెప్పాలి. ఏదో ఆఫీస్ లో సాలిడ్ ఫైట్ సీక్వెల్ తన పిడికిలి అంటుకున్న నిప్పు ఇవన్నీ చూస్తుంటే మాస్ ఆడియెన్స్ మంచి ఫీస్ట్ ఇచ్చేలా ఇది కనిపిస్తుంది. మొత్తానికి అయితే తన బర్త్ డే కానుకగా ఇది మంచి ఫీస్ట్ అప్డేట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు అలాగే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు