సైజ్ జీరోలో చోటు దక్కించుకున్న సోనాల్ చౌహాన్

Sonal-Chauhan
లెజెండ్ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి సోనాల్ చౌహాన్ పెద్ద అవకాశాన్నే దక్కించుకుంది. ఈ భామ అనుష్క నటిస్తున్న ‘సైజ్ జీరో’లో రెండవ నాయికగా ఎంపికయ్యింది. ఈ ప్రాజెక్ట్ లో తనది ముఖ్యమైన పాత్రని తెలిపింది. త్వరలో షూటింగ్ లో పాల్గోనుంది.

ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు గారి తనయుడు ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కిస్తున్నాడు. తమిళనటుడు ఆర్య హీరో. పి.వి.పి బ్యానర్ నిర్మాణంలో ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది.

Exit mobile version