ఈ స్టార్ హీరో నెక్స్ట్ సినిమా లో సోనాల్ చౌహాన్?

ఈ స్టార్ హీరో నెక్స్ట్ సినిమా లో సోనాల్ చౌహాన్?

Published on Jan 18, 2022 10:02 PM IST

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఘోస్ట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు తాజా అప్‌డేట్ ఏంటంటే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సోనాల్ చౌహాన్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం.

మొదట, కాజల్ కథానాయికగా ఈ చిత్రం లో నటించవలసి ఉంది. కానీ ప్రస్తుతం కాజల్ గర్భం దాల్చడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఈ చిత్రం యాక్షన్ డ్రామా తో నిండి ఉంటుంది. తెలుగులో పెద్ద ప్రాజెక్ట్‌లు లేట్‌గా దొరకక పోవడంతో సోనాల్‌కి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు