జ్యోతిక రీ ఎంట్రీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

jyothika
తమిళ నటుడు సూర్యతో వివాహం చేసుకుని సాధారణ గృహిణిగా మారకముందు నటి జ్యోతిక తమిళనాట అగ్రతారగా వెలుగు వెలిగింది. అయితే సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్త తరచూ వినిపిస్తున్నా నేటివరకూ ఈ వార్త ఖరారుకాలేదు. సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 1న చెన్నైలో విడుదలచేయనున్నారు.

’36 వయదినైలే’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. మలయాళంలో ఘనవిజయాన్ని సాధించిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు?’ సినిమాను తమిళనాట సూర్య తన సొంత బ్యానర్ లో నిర్మించడం విశేషం . ఈ సినిమాకు రోషన్ దర్శకుడు.

Exit mobile version