పిక్ టాక్ : ట్రెండీ వేర్లో ఇషా గుప్తా హాట్ లుక్స్

Published on May 29, 2023 12:01 am IST

భారీ బ్యూటీ ఇషా గుప్తా బోల్డ్ నెస్ బౌండరీలు దాటేసింది. ట్రెండీ వేర్లో ఇషా గుప్తా తన అందాలను వెదజల్లుతూ మైండ్ బ్లాక్ చేసింది. ఎంత బాలీవుడ్ బ్యూటీ అయితే మాత్రం ఈ రేంజ్ లో అందాలు చూపించాలా అన్నట్లు ఇషా గుప్తా తీరుంది. ఇషా గుప్తా సాలిడ్ గా ఇంకా ఒక్క హిట్ కూడా సాధించలేదు. అయినా ఆమెకు అడపదడపా ఆఫర్స్ రావడం విశేషం. ఐతే, హీరోయిన్ గా ఇషా గుప్తా కెరీర్ ముగిసినట్లే. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ స్టార్స్ తో నటించాలని ఇషా గుప్తా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయితే ఏం.. రెగ్యులర్ గా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఇషా గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ కి యువత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హాట్ డ్రెస్ ధరించి వేడి వేడి సోకులు ఆరబోసిన పిక్ ఇంటర్నెట్ లో పోస్ట్ చేయగానే ఆ పిక్ వైరల్ అవుతుంది. ఇషా గుప్తా ఒంపు సొంపులకు నెటిజన్లు స్టన్నింగ్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :