ఇంకా పవన్ కంట్రోల్ లోనే తన అన్ బీటబుల్ రికార్డు.!

Published on May 8, 2022 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే మొదటగా గుర్తు వచ్చేది తన క్రేజ్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో హిట్ ప్లాప్స్ కి అతీతంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంటూ వస్తున్న పవన్ నుంచి విడదీయలేనిది ఏదన్నా ఉంది అంటే అది తన అపారమైన క్రేజ్ దానిని ఇచ్చిన అభిమానులే. అందుకే దానితో పవన్ పేరిట అభిమానులు పలు సాలిడ్ అన్ బీటబుల్ రికార్డ్స్ ని అయితే సెట్ చేశారు.

అలాగే వాటిలో తమ హీరోల సినిమాలకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో అయితే అత్యధికంగా వీక్షించిన ఈవెంట్స్ జాబితాలో లేటెస్ట్ గా పవన్ నటించిన “భీమ్లా నాయక్” ఈవెంట్ స్టిల్ అన్ బ్రేకబుల్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత మరిన్ని భారీ ఈవెంట్స్ వచ్చినా మన టాలీవుడ్ నుంచి అయితే ఈ రికార్డు ఇంకా పవన్ తన కంట్రోల్ లోనే ఉంచుకున్నాడు. ప్రస్తుతానికి అయితే ఇదే వారి అభిమానుల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

సంబంధిత సమాచారం :